తెలంగాణ

telangana

ETV Bharat / state

రామప్ప ఆలయంలో కార్తీక మాసం పూజలు - Ramappingeshwara Swamy Temple in Malamuga District

ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు మొదటి కార్తీక సోమవారం కావడం వల్ల రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.

రామప్ప ఆలయంలో కార్తీక మాసం..

By

Published : Oct 28, 2019, 12:41 PM IST

ములుగు జిల్లా పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నుంచి కార్తీక మాసం పూజలు ప్రారంభం కానున్నాయి. మొదటి కార్తీక సోమవారం కావడం వల్ల ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మాసంలో సూర్యోదయంలోగా స్నానాలు, ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తూ పూజలు చేస్తారు.

రామప్ప ఆలయంలో కార్తీక మాసం..

ABOUT THE AUTHOR

...view details