ములుగు జిల్లాలోని సింగన్న గూడ, మర్కుక్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి సందర్శించారు. హమాలీ కొరత ఉంటే విత్తన కంపెనీల కార్మికులను తెచ్చుకొని మిల్లర్లకు అప్పగించాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ - paddy purchasing in telangana mulugu district
ములుగు జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి పరిశీలించారు. హమాలీల కొరత, ధాన్యం తరలింపుపై అధికారులకు సూచనలు చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
లోడింగ్, అన్లోడింగ్ వేగంగా జరిగేలా క్లస్టర్ ఇంఛార్జీలే చూసుకోవాలన్నారు. ధాన్యం తరలింపులో ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.