ములుగు జిల్లా కేంద్రంలోని ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ సి. నారాయణరెడ్డి, ఐకేపీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, పలు సంస్థల అధికారులు పాల్గొన్నారు. 'అమ్ముకోకు నీ ఓటు, ప్రజాస్వామ్యానికి చేటు', 'నోటు వద్దు, ఓటు ముద్దు', 'ఓటరా మేలుకో, ప్రజాస్వామ్యాన్ని ఏలుకో' అంటూ నినాదాలు చేశారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
'నోటు వద్దు, ఓటు ముద్దు' అంటూ అవగాహన ర్యాలీ - otu-vinyogam-pai-avagahana-ryali
ములుగు జిల్లా కేంద్రంలో ఓటుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 'నోటు వద్దు, ఓటు ముద్దు' అంటూ నినాదాలు చేస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ఓటు వినియోగంపై అవగాహన ర్యాలీ