వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మేడారానికి తరలివెళ్లారు. తన కార్యకర్తలతో కలిసి ఆర్టీసి బస్సులో ప్రయాణించి తల్లుల దర్శనం చేసుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సాదాసీదాగా నర్సంపేట ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి మేడారానికి ప్రయాణించారు.
సాధారణ ప్రయాణికుడిలా మేడారానికి నర్సంపేట ఎమ్మెల్యే - mulugu district news
నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మేడారానికి సాధారణ ప్రయాణికుడిలా పయనమయ్యారు. తన కార్యకర్తలతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు.
సాధారణ ప్రయాణికుడిలా మేడారానికి నర్సంపేట ఎమ్మెల్యే
ఆర్టీసి బస్సు ప్రయాణం ఎంతో సురక్షితమైందని.. అంతేకాకుండా గద్దెలకు అతి సమీపానికి చెరుకుంటారని ఆయన భక్తులకు సూచించారు.