ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన విశ్వవిద్యాలయం కోసం భూముల కోల్పోతున్న బాధితులను ఆదుకోవాలని కలెక్టర్కు ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బాధితులతో కలిసి పాలనాధికారికి వినతి పత్రం సమర్పించారు. భూములు కోల్పోతున్న వారికి పరిహారంతోపాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు.
భూములు కోల్పోతున్నవారికి న్యాయంచేయండి - ములుగు కలెక్టర్
గిరిజన వర్శిటీ కోసం భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో పాలనాధికారికి వినతిపత్రం అందించారు.
'గిరిజనవర్శిటీ కోసం భూములు కోల్పోతున్నవారికి న్యాయంచేయండి'