తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు జిల్లాలో ప్రజాఉద్యమంగా ప్లాస్టిక్​ నిషేదం... - MULUGU DISTRICT WILL BECOME PLASTIC PROHIBITED DISTRICT

ములుగు జిల్లా వాసులు ప్లాస్టిక్ నిషేధమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత ములుగు జిల్లా చేయటం కోసం పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ... ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్​ నిషేధాన్ని ఓ ప్రజా ఉద్యమంగా మార్చినప్పుడే... పూర్తిగా నిర్మూలించగలమని కలెక్టర్ చెబుతున్నారు. ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయాలు చాలా ముఖ్యమని.. ఇందుకోసం జిల్లాలో కాగిత సంచీ తయారీ కేంద్రాన్ని త్వరలోనే నెలకొల్పబోతున్నట్లు తెలిపారు. మేడారం జాతర సందర్భంగా... ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించనున్నట్లు చెబుతున్న కలెక్టర్​ సి.నారాయణరెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

MULUGU DISTRICT WILL BECOME PLASTIC PROHIBITED DISTRICT

By

Published : Nov 10, 2019, 12:23 AM IST

ములుగు జిల్లాలో ప్రజాఉద్యమంగా ప్లాస్టిక్​ నిషేదం...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details