ములుగు, భూపాలపల్లి జిల్లాలలోని రెవెన్యూ కోర్టు కేసులకు సంబంధించిన భూసమస్యలపై ఉన్న పెండింగ్ రికార్డులను వెంటనే పూర్తి చెేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సివిల్ కోర్టు కేసులు నెల రోజులలో పూర్తి కావాలన్నారు. భూసమస్యలపై ములుగు, భూపాలపల్లి జిల్లాల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
'భూ సమస్యల పెండింగ్ రికార్డులను వెంటనే పూర్తి చేయాలి' - mulugu collector review news
ములుగు, భూపాలపల్లి జిల్లాలలోని భూ సమస్యల పెండింగ్ రికార్డులను వెంటనే పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కోర్టు కేసులు నెల రోజులలో పూర్తి కావాలన్నారు.
!['భూ సమస్యల పెండింగ్ రికార్డులను వెంటనే పూర్తి చేయాలి' Mulugu District Collectors to complete the pending records of land issues in Mulugu and Bhupalpally districts immediately.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10292503-106-10292503-1611001736920.jpg)
భూ సమస్యల పెండింగ్ రికార్డులను వెంటనే పూర్తి చేయాలి
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు కలెక్టర్ శ్రీమతి కె.స్వర్ణలత, ములుగు అదనపు కలెక్టర్ ఆదిత్య సురభి, ములుగు జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సోమ్‌నాథ్ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా మోదీ