తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ నెలాఖరు వరకు మేడారం అభివృద్ధి పనులు పూర్తి' - మేడారం జాతర

మేడారం జాతర అభివృద్ధి పనులను ములుగు జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి పరిశీలించారు. ప్రతిపాదిత పనులన్నీ ఈనెలాఖరు వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

mulugu collector narayanareddy visited medaram and inspected development works
'ఈ నెలాఖరు వరకు మేడారం అభివృద్ధి పనులు పూర్తి'

By

Published : Dec 5, 2019, 2:46 PM IST

'ఈ నెలాఖరు వరకు మేడారం అభివృద్ధి పనులు పూర్తి'

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర అభివృద్ధి పనులను కలెక్టర్​ నారాయణరెడ్డి పరిశీలించారు. తాత్కాలిక పనులను ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్లు తెలిపారు.

చిలుకలగుట్టకు పోయే రహదారి నిర్మాణ పనులు, రెడ్డిగూడెం, ఊరటం క్రాస్​రోడ్డు వద్ద భక్తులకు తాగు నీటికోసం నిర్మిస్తున్న వాటర్​ ట్యాంకులు, పార్కింగ్​ స్థలాలను కలెక్టర్​ పరిశీలించారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details