తెలంగాణ

telangana

ETV Bharat / state

తీజ్​ ఉత్సవాల్లో స్టెప్పేసిన ములుగు కలెక్టర్ - undefined

ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన తీజ్​ ఉత్సవాలకు జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి హాజరయ్యారు. లంబాడీలతో కలిసి నృత్యం చేసి హోరెత్తించారు.

తీజ్​ ఉత్సవాల్లో స్టెప్పేసిన ములుగు కలెక్టర్

By

Published : Aug 30, 2019, 2:18 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో లంబాడ కులస్తులు తీజ్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహోత్సవానికి కలెక్టర్ నారాయణ రెడ్డి హాజరయ్యారు. చివరిరోజు కార్యక్రమానికి హాజరైన జిల్లా పాలనాధికారి వారితో కలిసి నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపారు.

తీజ్​ ఉత్సవాల్లో స్టెప్పేసిన ములుగు కలెక్టర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details