తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లా కలెక్టర్, ఎస్పీకి రాఖీ కట్టిన సీతక్క - MLA SEETHAKKA

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ములుగు జిల్లా కేంద్రంలో అధికారులకు, రాజకీయ నేతలకు రాఖీ కట్టి శుభాక్షాంక్షలు చెప్పారు.

జిల్లా ప్రముఖులకు రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క

By

Published : Aug 16, 2019, 3:26 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క అధికారులకు, ప్రజా ప్రతినిధులు, నాయకులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి మొదటగా రాఖీ కట్టిన అనంతరం జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్​కు కట్టారు. పోలీస్,రెవెన్యూ శాఖ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు సైతం రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా ప్రముఖులకు రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details