తెలంగాణ

telangana

ETV Bharat / state

"దయచేసి వినండి".. మేడారం జాతరలో సీతక్క ఎనౌన్స్​మెంట్ - mla sithakka announcement

మేడారం జాతరలో ములుగు ఎమ్మెల్యే సీతక్క సందడి చేశారు. మైకులో ఎనౌన్స్​మెంట్ చేస్తూ భక్తులకు స్వాగతం పలికారు. ప్లాస్టిక్ రహిత జాతరకు అందరూ కృషి చేయాలని సూచించారు.

mla sithakka at medaram
దయచేసి వినండి అంటున్న ఎమ్మెల్యే సీతక్క

By

Published : Feb 3, 2020, 1:27 PM IST

ములుగు ఎమ్మెల్యే సీతక్క మేడారం జాతరలో సందడి చేశారు. మీడియా పాయింట్​లో కూర్చొని భక్తులకు స్వాగతం పలికారు. ప్లాస్టిక్ రహిత మేడారం కోసం భక్తులు సహకరించాలని కోరారు. రోడ్ల మీద కానీ, గద్దెల మీద కానీ చెత్త వేయకూడదని సూచించారు. భక్తులెవ్వరూ.. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని ప్రకటన చేశారు.

దయచేసి వినండి అంటున్న ఎమ్మెల్యే సీతక్క

ప్రకృతి వనాన్ని కాపాడుకుంటూ... పర్యావరణ పరిరక్షణకు పాటు పడేందుకు భక్తులందరూ కృషి చేయాలని సీతక్క భక్తులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి :మహాజాతరకు ముందే జనజాతర

ABOUT THE AUTHOR

...view details