ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబీకులతో కలిసి జంపన్న వాగులో స్నానాలు ఆచరించారు. అనంతరం నిలువెత్తు బంగారం తూకం వేయించి.. అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు.
జంపన్నవాగులో మంత్రి సత్యవతి పుణ్యస్నానం - Minister Sathiyavathi's pilgrimage at Jampannavagu
ములుగు జిల్లాలోని శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంత్రి సత్యవతి రాఠోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జంపన్న వాగులో స్నానం ఆచరించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
జంపన్నవాగులో మంత్రి సత్యవతి పుణ్యస్నానం