మేడారం జాతరలో శాశ్వత వసతి నిర్మాణాల కోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మేడారం జాతరపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షలు జరిపారన్నారు.
మేడారం జాతర కోసం 100 ఎకరాల భూమి సేకరణ: ఎర్రబెల్లి
మేడారం జాతర విజయవంతంగా నడిపించింది సమ్మక్క, సారలమ్మలే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతర శాశ్వత వసతి నిర్మాణాల కోసం 100 ఎకరాల భూమి సేకరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
మేడారం జాతర కోసం 100 ఎకరాల భూమి సేకరణ: ఎర్రబెల్లి
ఎలాంటి ఇబ్బంది లేకుండా మేడారం జాతర విజయవంతంగా నిర్వహించామని దయాకర్ రావు తెలిపారు. జాతర నిర్వహణను భాజపా నాయకులు కూడా మెచ్చుకున్నారన్నారు.
ఇవీ చూడండి:మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం