తెలంగాణ

telangana

ETV Bharat / state

హరిత హోటల్​ను ప్రారంభించిన మంత్రులు ​ - హరిత హోటల్​ను ప్రారంభించిన మంత్రులు ​

ములుగు జిల్లా తాడ్వాయిలో 13 కోట్ల వ్యయంతో నిర్మించిన హరిత హోటల్​ను మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్​లు ప్రారంభించారు.

hatirha hotel
హరిత హోటల్​ను ప్రారంభించిన మంత్రులు ​

By

Published : Jan 24, 2020, 2:42 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో 13 కోట్ల వ్యయంతో నిర్మించిన హరిత హోటల్​ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్​లు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ మాలోత్ కవిత హాజరయ్యారు.

హరిత హోటల్​ను ప్రారంభించిన మంత్రులు ​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details