ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మహిళా పోలీస్ ఉద్యోగులకు ఉచిత క్యాంపు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్యాంప్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి రావు పాటిల్, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మహిళా పోలీసులకు వైద్య పరీక్షలు - World Cancer Day 2021
ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మహిళా పోలీస్ ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.
మహిళా పోలీసులకు వైద్య పరీక్షలు
ములుగు, భూపాలపల్లి మహిళా పోలీసు ఉద్యోగంలో ఒత్తిడికి గురి అవుతున్నారని ఎస్పీ ఆదేశాల మేరకు క్రిటికల్ కేర్ ఆసుపత్రి వారు ఉచిత క్యాంపు నిర్వహించారు. క్యాన్సర్ అనేది ప్రాణాంతకం కాదని.. నియంత్రణ మాత్రమే నిర్మూలించగలదని డాక్టర్ రవీందర్ పేర్కొన్నారు.
- ఇదీ చూడండి:మమ్ముదాటి మీరు పోలేరులే.. ఇది నిజములే..!