మేడారం జాతర ఏర్పాట్లపై ములుగు కలెక్టర్, ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్షించారు. భక్తుల రద్దీ, దర్శనాలు, భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎస్, డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. రేపు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకోనున్నారు.
రేపు మేడారానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ - Governor Latest news
Medaram jathara today news
07:11 February 05
రేపు మేడారానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
Last Updated : Feb 5, 2020, 2:18 PM IST