మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులకు పలు సౌకర్యాలు కల్పిస్తూ... గిరిజన సంక్షేమ శాఖ నూతనోత్తేజాన్ని నింపుతోంది. జాతర ముందు నుండే ప్రతిరోజూ రాత్రి ఆదివాసీ నృత్యాలు చేయడంతో వీటిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గోండు, కోయలు, ఇతర గిరిజన నృత్యాలు చేశారు.
మేడారం జాతర: ఆదివాసీల గిరిజన నృత్యాలు - సమ్మక్క సారక్క జాతర
మేడారం జనసంద్రంగా మారింది. నేటినుంచి నాలుగురోజుల పాటు సాగే సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది తరలివస్తున్నారు.
మేడారం జాతర: ఆదివాసీల గిరిజన నృత్యాలు