Maoists kidnap Ex sarpanch: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. గ్రామానికి చెందిన కురుసం రమేశ్.. భార్య ఉద్యోగం కారణంగా ఏటూరునాగారంలో నివసిస్తున్నాడు. నిన్న(డిసెంబర్ 20) చెర్ల మండలానికి వెళ్లి రాత్రి సమయంలో తిరిగి వస్తున్న క్రమంలో.. మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
Maoists kidnap Ex sarpanch: మాజీ సర్పంచ్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు - మాజీ సర్పంచ్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
Maoists kidnap Ex sarpanch: ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్.. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్ చేశారు.
Maoists kidnaped suraveedu Ex sarpanch
ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు భార్యకు సమాచారం ఇవ్వగా.. తీవ్ర భయాందోళనతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రమేశ్‌కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాలని మావోయిస్టులను భార్య, పిల్లలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: