ములుగు జిల్లా జాకారం సమీపంలో ఉన్న మినీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో స్థానిక ఎమ్మెల్యే సీతక్క పాల్గొని.. కబడ్డీ ఆడారు. కబడ్డీ..కబడ్డీ.. అంటూ కూత పెట్టి క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే తమతో కబడ్డీ ఆడడం పట్ల విద్యార్థినిలు ఆనందం వ్యక్తం చేశారు.
కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే సీతక్క - ఎమ్మెల్యే సీతక్క
ములుగు జిల్లాలోని బాలికల గురుకుల విద్యాలయంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క కబడ్డీ ఆడి.. క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు.
కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే సీతక్క