Medaram Helicopter Service : సమ్మక్క-సారలమ్మ జాతరతో మేడారం జనవనంలా మారిపోయింది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఈ ఏడాది నుంచి హెలికాఫ్టర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. హనుమకొండ నుంచి మేడారానికి హెలికాఫ్టర్లో వెళ్లేందుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. హెలికాప్టర్లో విహంగ వీక్షణం చేయాలని ఆసక్తి ఉన్న వారు ప్రయాణానికి మక్కువచూపుతున్నారు. మేడారంలో ఎటు చూసినా తాత్కాలిక గుడారాలు వెలిశాయి. ప్రత్యేకంగా హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా జాతర దృశ్యాలను మా ప్రతినిధి అందిస్తారు.
Medaram Helicopter Service : మేడారం సిరి.. పైనుంచి చూస్తేనే సరి.. - మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసు
Medaram Helicopter Service : సమ్మక్క-సారలమ్మ జాతరతో మేడారం జనవనంలా మారిపోయింది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ఎటు చూసినా తాత్కాలిక గుడారాలు వెలిశాయి. ప్రత్యేకంగా హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా జాతర దృశ్యాలను మా ప్రతినిధి అందిస్తారు.
Medaram