తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగులు పూసుకుని చిందులేసిన ములుగు కలెక్టర్​ - హోలీ

ములుగు కలెక్టర్​ నారాయణ రెడ్డి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. డీజే పాటలకు యువకులతో కలిసి చిందులేశారు.

చిందులేసిన ములుగు కలెక్టర్​

By

Published : Mar 21, 2019, 1:16 PM IST

చిందులేసిన ములుగు కలెక్టర్​
ములుగు జిల్లా కేంద్రంలో హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్​ నారాయణ రెడ్డి అధికారులు, యువకులతో కలిసి హోలీ ఆడారు. డీజే పాటలకు నృత్యాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details