ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. గోవిందరావుపేట మండలంలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.
ములుగులో భారీ వర్షం.. నిండు కుండల్లా చెరువులు - ములుగులో భారీ వర్షం
ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటురునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు నిండు కుండల్లా తలపిస్తున్నాయి.
ములుగులో భారీ వర్షం.. నిండు కుండల్లా చెరువులు