తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగులో దట్టమైన పొగమంచు - ములుగులో దట్టమైన పొగమంచు

ములుగులో దట్టమైన పొగమంచు అలుముకుంది. రహదారులు కనిపించకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ములుగులో దట్టమైన పొగమంచు

By

Published : Nov 4, 2019, 10:22 AM IST

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉదయం నుంచి దట్టమైన పొగ మంచు అలుముకుంది. ఈ దృశ్యం చూపరులను ఆకర్షిస్తోంది. రహదారులు కనిపించకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా లైట్స్ వేసుకుని ప్రయాణిస్తున్నారు.

ములుగులో దట్టమైన పొగమంచు

ABOUT THE AUTHOR

...view details