తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ - ములుగు జిల్లా ఎస్పీ

స్వతహాగా డాక్టర్​ అయిన ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ గణపతి.. అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

health camp for tribal people of mulugu district
గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ

By

Published : Dec 8, 2019, 3:15 PM IST

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో గుత్తికోయ గిరిజనులకు హెల్త్​ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ గణపతి హాజరయ్యారు.

స్వతహాగా డాక్టర్​ అయిన ఎస్పీ.. గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details