తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టాపాసు పుస్తకాల కోసం రైతుల ధర్నా - farmers protest for land pass books

ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారసత్వ భూములకు పట్టా పాసు పుస్తకాలివ్వాలని ములుగు జిల్లా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.

పట్టాపాసు పుస్తకాల కోసం రైతుల ధర్నా

By

Published : Jul 2, 2019, 1:53 PM IST

ములుగు జిల్లా జాకారం గ్రామంలోని జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు, వారసత్వ భూములకు పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలని తహశీల్దార్​ చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన ఎమ్మార్వో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కలెక్టర్​తో విచారణ జరిపి రైతులకు మేలు జరిగేలా తగు నిర్ణయం తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

పట్టాపాసు పుస్తకాల కోసం రైతుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details