తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్ రహిత మేడారం జాతర నిర్వహించాలి' - every one has to stop using plastic

మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా ఉండేలా చూసుకోవాలని జిల్లా పోలీసులు... ప్రైవేట్ వాహనాల డ్రైవర్లకు, యువకులకు అవగాహన కల్పించారు.

'ప్లాస్టిక్ రహిత మేడారం జాతర నిర్వహించాలి'

By

Published : Oct 2, 2019, 7:31 PM IST

ప్లాస్టిక్ కవర్స్, వస్తువులను నిషేధించాలంటూ ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ ఆధ్వర్యంలో పోలీసులు... ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు, యువకులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్​లో సీఎస్​ ఎస్కే జోషి అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మేడారాన్ని ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించాలని అధికారులను సూచించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు, యువకులకు అవగాహన కల్పిస్తూ ములుగు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

'ప్లాస్టిక్ రహిత మేడారం జాతర నిర్వహించాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details