తెలంగాణ

telangana

ETV Bharat / state

రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము! - రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!

పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే... మేడారం జాతర జరుగుతోంది. వరంగల్-మేడారం మార్గమధ్యలోని రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు ఉన్నాయి. రామప్ప ఆలయానికి అనుమతిస్తున్న పోలీసులు... భద్రతా కారణాల దృష్ట్యా లక్నవరం సరస్సును చూసేందుకు మాత్రం ఆంక్షలు విధించారు.

రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!
రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!

By

Published : Feb 6, 2020, 5:54 AM IST

గిరిజన జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటే... వరంగల్‌-మేడారం మార్గంలో ప్రమాదాలు జరగకుండా పోలీసులు అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. పర్యాటక ప్రదేశాలకు మారు పేరుగా నిలిచిన ములుగు జిల్లాలోనే ఉన్న... లక్నవరం సరస్సు వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. మార్గ మధ్యలో ఉన్న రామప్ప దేవాలయాన్ని చూసేందుకు మాత్రం పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో రామప్పకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరంగల్ మేడారం రహదారిలోని పర్యాటక ప్రాంతాల్లోని పరిస్థితులను మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.

రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details