ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఈసారి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. అధికారులు ప్రత్యేకంగా ఈ-ఆటో రిక్షా సేవలను ప్రారంభించారు. రెండు ఆటోరిక్షాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
మేడారంలో ఈ-ఆటో రిక్షా సేవలు - sammakka-sarakka
మేడారం జాతర కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ-ఆటో రిక్షా సేవలను ప్రారంభించారు.
మేడారంలో ఈ-ఆటో రిక్షా సేవలు
పర్యావరణ హితమైన వీటిని వృద్ధులు, దివ్యాంగుల కోసం వినియోగించనున్నట్లు డీడబ్ల్యూవో మల్లీశ్వరి పేర్కొన్నారు. జాతర సమయానికి వీటి సంఖ్య పెంచుతామన్నారు.
ఇవీ చూడండి: అరసవల్లి సూర్యదేవాలయం.. స్వామివారి నిజరూప దర్శనం