ములుగు జిల్లా ఆత్మకూరు మండలం గూడేపాడు క్రాస్‌రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ములుగు డీపీఐర్ఓ శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడుని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు హైదరాబాద్ తరలించాలని సూచించారు. తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో ములుగు డీపీఆర్వో మృతి - road accident
ములుగు జిల్లా గూడేపాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వరంగల్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో డీపీఆర్వో మృతి