ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదకొండు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకుల ధర్నా - అఖిలపక్ష నాయకులు
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ములుగు జిల్లాలో అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు.
సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకుల ధర్నా