మేడారంలో దైవదర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లు గద్దెల పైకి చేరుకుని మొక్కులను తీర్చుకుంటున్నారు. గద్దెల ముందు వున్న గంటలను మోగిస్తూ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. దైవ నామస్మరణలతో ప్రాంగణాలన్నీ మార్మోగుతున్నాయి.
భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం - మేడారం జాతర 2020
మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల సందడితో పాటు గద్దెల ముందు ఉన్న గంటలు నిరంతరాయంగా మోగిస్తూ భక్తి భావాన్ని చాటుతున్నారు.
భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తునే ఉంటున్నారు.
ఇవీ చూడండి:మేడారానికి పోటెత్తిన భక్తులు... గవర్నర్ల మొక్కులు