కాకతీయుల కళా క్షేత్రం శిల్పకళకు నిలయమైన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయం శివ నామస్మరణతో మార్మోగుతోంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా వరంగల్, భూపాలపల్లి నుంచి భక్తులు వచ్చి... రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
శివనామస్మరణతో మార్మోగుతున్న రామప్ప - maha shivaratri news 2020
రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయం శివనామస్మరణతో మార్మోగుతోంది. శివరాత్రి సందర్భంగా భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి.
![శివనామస్మరణతో మార్మోగుతున్న రామప్ప devotees rush at ramappa temple in mulugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6149851-thumbnail-3x2-mulugu.jpg)
శివనామస్మరణతో మార్మోగుతున్న రామప్ప
శివనామస్మరణతో మార్మోగుతున్న రామప్ప
పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఇవీ చూడండి:పిడుగులు పడినా.. ఆ శివలింగం చెక్కుచెదరదు!