తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు - మేడారం దర్శనానికి పోటెత్తిన భక్తులు

మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు.

devotees rush at medaram jatara
సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

By

Published : Nov 27, 2019, 7:52 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాక రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని చీరలు సమర్పించుకున్నారు. ధూపదీప నైవేద్యాలతో పసుపుకుంకుమలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చినందుకు కొందరు భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.

సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details