ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతర భక్త కోటితో అలరారుతోంది. భక్తులు అమ్మవార్లకు తలనీలాలు సమర్పించి.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ తరించిపోతున్నారు. దేవతలకు నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వనదేవతలకు తలనీలాలు.. నిలువెత్తు బంగారం సమర్పణ - వనదేవతలకు తలనీలాలు.. నిలువెత్తు బంగారం సమర్పణ
మేడారం వనదేవతల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తమ కోరికలు తీర్చి.. చల్లగా చూడు తల్లీ అంటూ వారి మొక్కలు చెల్లించుకుంటున్నారు.
వనదేవతలకు తలనీలాలు.. నిలువెత్తు బంగారం సమర్పణ