ములుగు జిల్లా వాజేడు మండలం సమీపంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ కంటైనర్ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో కంటైనర్‌లో ఉన్న 14 ఆవులు మృతి చెందగా.. మరికొన్నింటికి గాయాలయ్యాయి.
కంటైనర్ బోల్తా పడి.. 14 ఆవులు మృతి - ములుగు జిల్లాలో మృతి చెందిన ఆవులు వార్తలు
అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ కంటైనర్ బోల్తా పడి.. 14 ఆవులు మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
కంటైనర్ బోల్తా పడి.. 14 ఆవులు మృతి
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో కంటైనర్‌ను పక్కకు తొలగించారు. అనంతరం గాయాలైన ఆవులకు వైద్యం అందించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆందోళనకారులకు అరటిపండ్లు, అల్పాహారంతో ఆతిథ్యం..!