తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు జిల్లా నీటి ఎద్దడిపై కలెక్టర్​ సమీక్ష - collector

ములుగు జిల్లాలో నీటి సమస్యపై కలెక్టర్​ సి. నారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆదేశించారు.

నారాయణ రెడ్డి

By

Published : Mar 20, 2019, 10:45 PM IST

కలెక్టర్​ సమీక్ష
ములుగు జిల్లా పరిపాలన కార్యాలయంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 9 మండలాల్లోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి సమస్య ఉంటే త్వరితగతిన పనులు పూర్తిచేసి గ్రామంలో నీరు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్​.డబ్ల్యూ.ఎస్, మిషన్ భగీరథ ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. దూర దృశ్య సమీక్ష ద్వారా భూ సమస్యలు ఉంటే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details