తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణికుల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు - chali vendram start

ములుగు జిల్లా మల్లంపల్లిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండల్లో అలసిపోయిన ప్రయాణికుల దాహం తీరుస్తున్నందుకు గ్రామస్థులు సంతోషిస్తున్నారు.

చలివేంద్రం ప్రారంభం

By

Published : Apr 16, 2019, 5:26 PM IST

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో తీవ్రమైన ఎండల్లో ప్రజల దాహం తీర్చేందుకు గ్రామ సర్పంచ్​ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండాకాలం ఇటువంటి మంచి పనికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. అలసిపోయిన ప్రయాణికులు చలివేంద్రానికి వచ్చి దాహం తీర్చుకోవడం చూసి సర్పంచ్​ హర్షం వ్యక్తం చేశారు.

చలివేంద్రం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details