ములుగు జిల్లా గిరిజన కుంభమేళా మేడారం జాతరలో ఒంటెలు సందడి చేశాయి. అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తజనానికి ఒంటెలు కనువిందు చేశాయి. చిన్నారులు కేరింతలు కొడుతూ ఒంటెలపై సవారీ చేశారు.
మేడారంలో ఒంటెల సందడి.. ఆనందంలో చిన్నారులు - ములుగు జిల్లా వార్తలు
తెలంగాణ కుంభమేళా అయిన మేడారంలో ఒంటెల సందడి అందరినీ ఆకట్టుకుంది.
మేడారంలో ఒంటేల సందడి.. ఆనందంలో చిన్నారులు