' వరంగల్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి' - భాజపా ఆందోళన తాజావార్తలు
వరంగల్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కారుపై దాడికి నిరసనగా ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై భాజపా నాయకులు ఆందోళనకు చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![' వరంగల్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి' BJP Leaders Strike for Against to Attack on MP Aravind](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8007506-684-8007506-1594652705943.jpg)
' వరంగల్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'
వరంగల్ హన్మకొండలోని ఎంపీ అర్వింద్‌పై కారుపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. ఎంపీపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.