ములుగు జిల్లా అంకన్నగూడెం గ్రామంలో బాలకుమార స్వామి జాతరను ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసీ గిరిజనులు కొడిశాల సమీపంలో ఉన్న బిట్టుపల్లి బాల కుమార స్వామిని వారి వంశస్థులు తీసుకుని అంకన్నగూడెం సమీపంలో ఉన్న గుట్ట వద్దకు చేరుకుంటారు.
అంకన్నగూడెంలో బాలకుమార స్వామి జాతర - బాలన్న జాతర
ములుగు జిల్లా అంకన్నగూడెంలో గిరిజనులు బాలకుమార స్వామి జాతరను ఘనంగా నిర్వహించుకున్నారు. ఎదురు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.

అంకన్నగూడెంలో బాలకుమార స్వామి జాతర
ఈ రోజు అంకన్నగూడెం గ్రామస్థులు డప్పు వాయిద్యాలతో గుట్ట వద్దకు ఎదురెళ్లి.. ఎదురు మొక్కులు చెల్లించుకుంటారు. బాలకుమార స్వామిని గుడిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అంకన్నగూడెంలో బాలకుమార స్వామి జాతర