సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... ములుగు జిల్లా కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన 0చేపట్టారు. ఇచ్చే తక్కువ వేతనాలు కూడా నెలనెలా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 30 రోజుల ప్రణాళికలో ప్రతిరోజూ పని చేస్తున్నా... ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్లు 10వేల వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ములుగు కలెక్టరేట్ ముందు ఆశాల నిరసన - asha workers protest
వేతనం పెంచి, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... ములుగు కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు.
ములుగు కలెక్టరేట్ ముందు ఆశాల నిరసన