governor: రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కొందరు మహిళలు అడ్డుకునే యత్నం చేశారు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని మహిళలు ఆరోపించారు.
governor: గవర్నర్ కాన్వాయ్ అడ్డుకునేందుకు యత్నించిన మహిళలు.. ఎందుకంటే? - womens stops governor
governor: రాష్ట్ర గవర్నర్ తమిళిసై కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కొందరు మహిళలు యత్నించారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ వద్ద కొందరు మహిళలు అడ్డుకునేందుకు యత్నించారు. ఓ మహిళకు జరిగినా అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది.
గవర్నర్‌ను అడ్డుకున్న మహిళలు
గవర్నర్ అడ్డుకునేందుకు యత్నించిన మహిళలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ మహిళకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వచ్చినా బాధితులను ఎవరూ పట్టించుకోవడంలేదని మహిళలు ఆరోపించారు. పీఎస్‌లో కనీసం ఫిర్యాదు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వస్తున్నారని తెలుసుకున్న మహిళలు ఆమెకు సమస్యను తెలిపేందుకే యత్నించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: