రైల్వేస్టేషన్లో పూర్తి స్థాయిలో మహిళా ఉద్యోగుల సేవలు.. ఎక్కడో తెలుసా?
రైల్వేస్టేషన్లో పూర్తి స్థాయిలో మహిళా ఉద్యోగుల సేవలు.. ఎక్కడో తెలుసా? - telangana varthalu
Women Employees in Railway: మహిళ ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే వినూత్నసేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ డివిజన్‌లోని గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషన్‌ను పూర్తి స్థాయిలో మహిళా ఉద్యోగులతో నిర్వహిస్తోంది. నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.

రైల్వేస్టేషన్లో పూర్తి స్థాయిలో మహిళా ఉద్యోగుల సేవలు.. ఎక్కడో తెలుసా?