తెలంగాణ

telangana

ETV Bharat / state

'మీ ఓటే... మా భవిష్యత్​కు రూటు చూపుతుంది' - ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు అవగాహన

తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే పురపాలక ఎన్నికల పోలింగ్​లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొంపల్లి సెయింట్​ ఆంథోని విద్యార్థులు కోరారు.

vote awareness rally at kompalli in medchal district
'మీ ఓటే... మా భవిష్యత్​కు రూటు చూపుతుంది'

By

Published : Jan 21, 2020, 5:02 PM IST

'మీ ఓటే... మా భవిష్యత్​కు రూటు చూపుతుంది'

మేడ్చల్​ జిల్లా కొంపల్లి పురపాలక పరిధిలో ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు రేపు జరగబోయే ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులు కోరారు. రేపటి వారి భవిష్యత్ ఈ ఓట్లు పైనే ఆధారపడి ఉందని, ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీపరుడికి ఓటు వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details