ఆర్టీసీ జేఏసీ నిరసనల్లో భాగంగా కార్మికులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటిని ముట్టడించారు. ఉదయమే ఆయన నివాసానికి వచ్చి బైఠాయించారు. ఎమ్మెల్సీ బయటకు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందని.. ఇందుకు తనవంతు ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్సీ వారికి హామీ ఇచ్చారు.
శంభీపూర్ రాజు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ జేఏసీ - TSRTC Employees Obsession of MLC Shambipur Raju's House in Jeedimetla
హైదరాబాద్‌లోని పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లను ఆర్టీసీ జేఏసీ ముట్టడించింది. జీడిమెట్ల డిపోనకు చెందిన కార్మికులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి ముందు నిరసనకు దిగారు.
శంభీపూర్ రాజు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ జేఏసీ
ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్‌బండ్ ఎలా చేస్తారు?