తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశానికి కేసీఆర్​ లాంటి నాయకుడు కావాలి: కేటీఆర్ - ktr

దేశానికి కేసీఆర్​ లాంటి నాయకుడు కావాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. దమ్మాయిగూడలో నిర్వహించిన రోడ్​ షోలో పాల్గొన్నారు.

కేటీఆర్

By

Published : Apr 2, 2019, 11:15 PM IST

దేశానికి కావాల్సింది చౌకీదారు, టేకీదారు కాదు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్​ లాంటి నాయకుడు కావాలన్నారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి రాజశేఖర్​ రెడ్డి తరఫున దమ్మాయిగూడలో రోడ్​ షో నిర్వహించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా లేవన్నారు. ఇది కేసీఆర్​ ఘనతేనని స్పష్టం చేశారు.

దేశానికి కేసీఆర్​ లాంటి నాయకుడు కావాలి: కేటీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details