తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడ్చల్ పురపాలికలో దూసుకుపోయిన తెరాస - medchal municipal eletion counting results

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస దూసుకెళ్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ పురపాలికలో గులాబీ జెండా రెపరెపలాడింది.

trs won major seats in medchal municipal eletions
మేడ్చల్ పురపాలికలో దూసుకుపోయిన తెరాస

By

Published : Jan 25, 2020, 12:30 PM IST

రాష్ట్ర మున్సిపల్​ ఎన్నికల్లో కారు స్పీడు పెంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ పురపాలికలను తెరాస కైవసం చేసుకుంది. మేడ్చల్ మున్సిపాలిటీలో అత్యధిక వార్డుల్లో గులాబీ పార్టీ గెలుపొందింది.

మేడ్చల్‌లోని 23 వార్డుల్లో 14 స్థానాల్లో కారు దూసుకుపోయింది. ఒక వార్డులో భాజపా, చెరో నాలుగు వార్డుల్లో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మేడ్చల్ పురపాలిక పరిధిలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details