మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడింది. బల్దియా ఎన్నికల్లో తెరాస సాధించిన 55 స్థానాల్లో 25 స్థానాలు ఈ నియోజకవర్గానికి చెందినవే. మొత్తం 45 డివిజన్లలో 25 తెరాస గెలుచుకోగా.. 18 స్థానాల్లో భాజపా విజయం సాధించింది.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ ఘనవిజయం - ghmc election results
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు గులాబీ పార్టీకి మెజార్టీ అందించారు. మొత్తం 45 డివిజన్లకు గానూ 25 స్థానాల్లో తెరాస గెలుపొందింది.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ ఘనవిజయం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న 2 స్థానాలు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినవే.