అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం కార్పొరేటర్‌గా తెరాస నుంచి జితేందర్ నాథ్ గెలుపొందారు. భాజపా అభ్యర్థి నరేశ్‌పై 34 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు.
మచ్చబొల్లారంలో స్వల్ప ఆధిక్యంతో తెరాస విజయం - జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస విజయం
మచ్చ బొల్లారం కార్పొరేటర్‌గా తెరాస అభ్యర్థి జితేందర్ నాథ్ విజయం సాధించారు. స్వల్ప ఆధిక్యంతో భాజపా అభ్యర్థిపై గెలుపొందారు. తన గెలుపునకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మచ్చబొల్లారంలో స్వల్ప ఆధిక్యంతో తెరాస విజయం
ప్రజలు తనపై నమ్మకం పెట్టి గెలిపించినందుకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తన విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం: కిషన్ రెడ్డి