తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగ్గురు విద్యార్థులు ఒకేసారి అదృశ్యం - మేడ్చల్ జిల్లా నేటి వార్తలు

పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కుషాయిగూడ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Three students disappear at once at kushaiguda
ముగ్గురు విద్యార్థులు ఒకేసారి అదృశ్యం

By

Published : Jan 22, 2020, 3:29 PM IST

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఏఎస్​రావు నగర్​లో సెయింట్ థెరిసా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. చరణ్, సమ్యూల్, హేమంత్ నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదని తెలిసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురు విద్యార్థులు ఒకేసారి అదృశ్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details